** చేత వెన్న ముద్ద, చెంగల్వ పూదండ
బంగరు మొలత్ర్రాడు, పట్టుదట్టి
సందె తాయతులను, సరిమువ్వ గజ్జెలు
చిన్న కృష్ణ, నిన్ను చేరు కొలుతు .......... ( ఆటవెలది )
అన్నమయ్య పద్య శతకం నుంచి గ్రహించ బడినది.
40 సం. ల క్రితం 1వ లేక 2వ తరగతి లో తెలుగు పుస్తకం ద్వారా
విద్యార్ధులకు పరిచయం చేయబడినది.